-
Home » Handshake Row
Handshake Row
పురుషుల జట్టు బాటలోనే.. పాక్ కెప్టెన్‌తో కరచాలనం నిరాకరించిన హర్మన్‌ప్రీత్ కౌర్..
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం భారత్, పాక్ (IND W vs PAK W) జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది.
అబ్బాయిల వంతు అయిపోయింది.. ఇక ఇప్పుడు అమ్మాయిల వంతు.. పాక్‌తో కరచాలనం చేస్తారా? బీసీసీఐ అధికారి ఏమన్నాడంటే..?
ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ప్లేయర్లు పాక్ జట్టుతో కరచాలనం చేస్తారా (Handshake Row) లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
భళా పాక్.. ఇలాంటివి మీకే సాధ్యం.. ఆడియో లేకుండా క్షమాపణ వీడియో..! అడ్డంగా దొరికిపోయారు ?
తాము చెప్పినది నిజం అని నిరూపించుకునేందుకు తమ అనుకూల సోషల్ మీడియాలో పీసీబీ ఓ వీడియోను లీక్ చేయించింది (Pakistan).
UAEతో మ్యాచ్ బాయ్‌కాట్.. ఇక పాకిస్తాన్ టాటా బైబై ఖతం..
టోర్నీ రూల్స్ ప్రకారం.. గ్రూప్ లో టాప్ 2 జట్లు సూపర్ ఫోర్స్ కు అర్హత సాధిస్తాయి. యూఏఈతో మ్యాచ్ ను పాక్ బాయ్ కాట్ చేస్తే..
హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్ సంచలన నిర్ణయం.. ఆ మ్యాచ్ బహిష్కరణ..!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ముందు రెండు డిమాండ్లు పెట్టింది.
ఐసీసీ యూటర్న్..! పాక్‌కు స్వల్ప విజయం.. ఆండీ పైక్రాఫ్ట్ ఎంత పనాయే..
ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను ఆసియాకప్‌లో మిగిలిన మ్యాచ్‌లలో బాధ్యతల నుంచి తప్పించాలని ఐసీసీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డిమాండ్ చేసింది (Handshake Row).
పాక్‌కు భంగపాటు.. తలొగ్గని ఐసీసీ.. మ్యాచ్ రిఫరీని తొలగించేది లేదు..
పాకిస్తాన్‌కు గట్టి షాక్ తగిలింది. పాక్ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. ఆసియాకప్ 2025లో భాగంగా (Asia Cup 2025)..