Home » Hansika Motwani
హీరోయిన్ హన్సిక పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. తాజాగా తాను నటించిన 'మై నేమ్ ఈజ్ శృతి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో ఇలా రెడ్ డ్రెస్ లో మెరిపించింది.
యాపిల్ బ్యూటీ, ముద్దుగా బొద్దుగా ఉండే హన్సిక తాజాగా ఇలా సన్నబడింది. వైట్ డ్రెస్ లో హన్సిక పోస్ట్ చేసిన ఫొటోలు చూసి ఏంటి ఇలా చిక్కిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.
హీరోయిన్ హన్సిక తన భర్తతో కలిసి టర్కీలో బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
తాజాగా బాలీవుడ్ లో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన హన్సిక టాలీవుడ్ గురించి మాట్లాడింది. టాలీవుడ్ హీరోల గురించి, హీరోయిన్స్ గురించి, ఇక్కడ సినిమాల గురించి మాట్లాడింది.
అందాల భామ హన్సిక మోత్వానీ ఇటీవల పెళ్లి చేసుకున్న తరువాత ఆమె సినిమాల్లో కనిపించడం తగ్గించేసింది. అయితే, సోషల్ మీడియాలో హన్సిక అందాల ఆరబోత ఏమాత్రం తగ్గించలేదు. తాజాగా పొట్టి డ్రెస్సులో అమ్మడు చేసి గ్లామర్ షో నెట్టింట వైరల్ అవుతోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన ‘దేశముదురు’ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప’ చిత్ర సీక్వెల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై �
హన్సిక భర్త సోహైల్ కు గతంలోనే హన్సిక ఫ్రెండ్ తో వివాహం అయింది. ఆమెతో విడాకులు అయ్యాక హన్సికని పెళ్లి చేసుకున్నాడు. అయితే హన్సిక భర్త మొదటి పెళ్ళిలో హన్సిక ఎంజాయ్ చేసిన వీడియోలు, ఫోటోలు వీరి పెళ్ళికి ముందు వైరల్ అయ్యాయి. వాళ్లిద్దరూ విడిపోవడ�
యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి తరువాత కూడా సినిమాలకు గ్యాప్ ఇచ్చేది లేదు అంటుంది. త్వరలోనే మూవీ షూటింగ్స్ లో పాల్గొనుంది. ప్రస్తుతం తన పెళ్లి వీడియో ఓటిటిలో విడుదలకు సిద్దమవుతుండడంతో వరుస ఫోటోషూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పెళ్ల�
యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. కాగా పెళ్లి తరువాత ఈ భామ సినిమాలకు దూరంగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అయితే ఈ విషయంపై యాపిల్ బ్యూటీ హన్సిక క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినిమాలు గురించి మ