-
Home » Hanuman Movie
Hanuman Movie
'నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటా.. కానీ'.. పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హనుమాన్ హీరోయిన్..
టాలీవుడ్ నటి అమృత అయ్యర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకుంది ఈమె.
'హనుమాన్' 100 రోజులు.. ఇంకా ఎన్ని సెంటర్స్‌లో ఆడుతుందో తెలుసా?
హనుమాన్ సినిమా చాలా రోజుల తర్వాత సరికొత్త రికార్డులను సెట్ చేసింది.
'హనుమాన్' 50 రోజులు.. ఎన్ని సెంటర్స్‌లో తెలుసా? చాలా ఏళ్ళ తర్వాత టాలీవుడ్లో సరికొత్త రికార్డ్..
ఇప్పుడు హనుమాన్ సినిమా థియేటర్స్ విషయంలో మరో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హనుమాన్ సినిమా నేటికి 50 రోజులు పూర్తిచేసుకుంది.
92ఏళ్ళ సినీ చరిత్రలో 'హనుమాన్' సరికొత్త సంచలనం..
92ఏళ్ళ సినీ చరిత్రలో 'హనుమాన్' మూవీ సరికొత్త సంచలనం సృష్టించింది. అదేంటంటే సంక్రాంతికి రిలీజయ్యిన ఈ చిత్రం..
అయ్యబాబోయ్.. అమెరికాలో 'హనుమాన్' కలెక్షన్స్ ఇంకా అదరగొడుతుందిగా.. ఇప్పట్లో ఆగేలా లేదు..
తెలుగు రాష్ట్రాల్లోనే కాక నార్త్, అమెరికాలో కూడా హనుమాన్ ఇంకా దూసుకుపోతుంది.
అయోధ్య రామ మందిరం ప్రారంభం.. హాఫ్ రేట్‌కే హనుమాన్ టికెట్స్ ఎక్కడో తెలుసా?
నేడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా హనుమాన్ సినిమా రిలీజ్ చేసిన సంస్థ సగం ధరకే టికెట్లు ఆఫర్ చేస్తుంది.
హనుమాన్ మానియా ఇప్పటిలో తగ్గేలా లేదు.. ఏడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ మానియా ఇప్పటిలో తగ్గేలా లేదు. మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ ఎంతంటే..?
హనుమాన్ మూవీ గ్రాఫిక్స్ చేసింది.. హైదరాబాద్ కంపెనీ అని మీకు తెలుసా..
హనుమాన్ మూవీ గ్రాఫిక్స్ చేసింది మన హైదరాబాద్ లోనే అని మీకు తెలుసా..?
తేజ సజ్జకి ఆపరేషన్.. 'హనుమాన్' కోసం ఎన్ని రిస్క్‌లు చేసి కష్టపడ్డాడో తెలుసా?
హనుమాన్ మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇక హీరో తేజ సజ్జ నేడు మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ తో పాటు, సినిమాకు పడ్డ కష్టాలు కూడా చెప్పుకొచ్చాడు.
హనుమాన్ 2 కూడా ఉంది.. బాహుబలి లెవెల్ ట్విస్ట్.. 'జై హనుమాన్' అప్పుడే వచ్చేది..
హనుమాన్ హిట్ అయితే సీక్వెల్ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ ఆల్రెడీ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీక్వెల్‌ని మూవీ ఎండ్‌లోనే అనౌన్స్ చేసేశారు. అది కూడా బాహుబలి లెవెల్ ట్విస్ట్..