Home » harass students
school head master harass students: గురువంటే దైవంతో సమానం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. వారు సన్మార్గంలో పయనించేలా, ప్రయోజకుల్లా తయారయ్యేలా చూస్తాడు. అందుకే గురువుకి సమాజంలో ఎంతో గౌరవం, మర్యాద ఉంది. అయితే కొందరు టీచర్లు కీచకుల్లా మారుతున్నారు. కామంతో కళ