Home » harassing
శేఖర్ బాషా, ఓ ఎస్పీ కలిసి తనను వేదిస్తున్నారని లక్ష్మీ అనే మహిళ వాపోయింది.
కేబీఆర్ పార్క్లో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్
ఎవరితో అయినా సమస్య వస్తే పోలీసులకు చెప్పి రక్షణ కోరతాం. పోలీసే పట్టపగలు వెంటబడి వేధిస్తుంటే? లక్నోలో ఓ పోలీస్ బాలిక వెంటపడి వేధిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పోలీసు తీరుపై జనం మండిపడుతున్నారు.
సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ప్రజావాణి కార్యక్రమం జరుగుతుండగా గరిడేపల్లి మండలం కల్మల చెర్వుకు చెందిన ఓ కుటుంబం పెట్రోల్ పోసుకుని అధికారుల ముందే ఆత్మహత్యయత్నానికి ప్రయత్ని
జీతాలు ఇవ్వకుండా వీఆర్ఏలను కేసీఆర్ వేధిస్తున్నారని మండిపడ్డారు. మోదీ కోసం కేసీఆర్..కేసీఆర్ కోసం బీజేపీ పని చేస్తున్నాయని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
సివిల్ కోర్టులో జడ్జిగా పని చేస్తున్న ఒక మహిళను అదే కోర్టులో పని చేసే ఒక న్యాయవాది వేధింపులకు గురిచేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యువతిని షాన్వాజ్ వేధిస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన యువతి.. యువకుడితో పరిచయం పెంచుకొని అడ్రస్ కనుక్కుంది.
ఖమ్మం జిల్లాలో జీఎస్టీ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. జీతం కంటే గీతం ముఖ్యమంటూ.. ఆమ్యామ్యాల కోసం అర్రులు చాస్తున్నారు. బిల్డర్లను వేధింపులకు గురిచేస్తున్నారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను సజీవదహనం చేసాడో వ్యక్తి. ఈ ఘటన రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫార్మా అసిస్టెంట్ ఏఎన్ఎమ్లను వేధింపులకు గురిచేస్తున్నాడు.