Home » harassment
ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ వీడియోని బీజేపీ వైరల్ చేస్తోంది.
ఆమె టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చినట్లు పోలీసులకు జానీ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది.
సుధాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అత్యంత రహస్యంగా విచారిస్తున్నారు.
తమ డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపణలు చేశారు.
School Principal Molestation : గత ఆరేళ్లుగా ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిసి అంతా షాక్ కి గురయ్యారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
హర్యానా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. హర్యానాలోని జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ 50 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. ఈ కేసులో పాఠశాల ప్రిన్సిపాల్ ను జింద్ పోలీసులు అరెస్టు చేశారు....
బహిరంగ ప్రదేశాల్లో మహిళలను కొందరు ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తుంటారు. వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టడానికి పనిచేస్తోంది షీ టీమ్స్.. దీనిపై మహిళలకు అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీసులు వీడియో పోస్ట్ చేసారు.
విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. వారికి సహకరించిన వారిని కూడా వదలం అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
జార్జ్ కు ఓ యువతి ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు తరచూ కలుకుంటూవుండేవారు. అయితే, జార్జ్ ప్రవర్తన నచ్చక అతన్ని ఆమె దూరం పెట్టారు.
జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య మరోసారి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆరోపణలు చేశారు. తన భర్తను ట్రాప్ లో వేసి తనపై ఒత్తిడి తెస్తున్నారని తన భర్త, ఎమ్మెల్యే రాజయ్యవల్ల తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేయటంపై మహిళా కమిషన్ స్పందించింది. పోలీస�