Home » harassment
సూర్యపేట జిల్లా యర్కారం గ్రామంలో దారుణం జరిగింది. భర్త తన భార్యకు ఇనుప చువ్వలతో వాతలు పెట్టాడు.
హైదరాబాద్ : ఉప్పల్ లో కీచక డాక్టర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ డాక్టర్ కి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిలుకానగర్ బస్తీలో దవాఖాన నిర్వహిస్తున్న డాక్టర్ బాలరాజు.. ఆసుపత్రికి వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్�
విశాఖపట్నం: న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చిన మహిళ పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన ఎంవీపీ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సన్యాసినాయుడు తన బాధ్యతలను విస్మరించి కామంతో కళ్లు మూసుకుపోయి కీచకుడిలా ప్రవర్తించాడు. ఆ యువతికి ఫోన్ చేసి తన వశ
విశాఖపట్నం: ఒక కేసు విషయమై వివరాలు తెలుసుకోటానికి ఫోన్ చేసిన మహిళను ట్రాప్ చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు విశాఖ పట్నంలోని ఎంవీపీ జోన్ సీఐ సన్యాసి నాయుడు. సన్యాసి నాయుడు ఫోన్ లో మాట్లాడిన మాటల రికార్డింగ్ ను బాధిత మహిళ సోమవారం పత్రికల వారి�
టాలీవుడ్ లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ప్యానెల్ ఏర్పాటు చేస్తూ జీవో నం�
హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. యాక్టింగ్ స్కూల్ పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దుస్తులు తీసేస్తేనే నటన నేర్పిస్తానని యువతులను వేధించాడు.
హైదరాబాద్: సమాజంలో మహిళల పట్ల నానాటికి పురుషుల అరాచకాలు ఎక్కువవుతున్నాయి. రెండు రోజుల క్రితం చైతన్యపురిలో ఓయువతికి మందు పార్టీ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన మరువక ముందే కూకట్ పల్లి లో ఓ యువతి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిం
గాంధీనగర్ : సామాన్య ప్రజలను వేధిస్తే వారి తాట తీసేందుకు పోలీస్ యంత్రాంగం ఉంది. కానీ పోలీసు డిపార్ట్ మెంట్ లో పనిచేసే మహిళలకే భర్త నుంచి వేధింపులు ఎదురైతే. ఇదే జరిగింది. ఏ రంగంలో పనిచేసినా..ఎంతటి ఉన్నతస్థాయిలో ఉన్నా మహిళలకు వేధింపులు తప్పటం�
లంగర్ హౌస్ : సాధారణంగా యువకులు ప్రేమ పేరుతోను..ప్రేమించకుంటే చంపేస్తామనీ..యాసిడ్ పోస్తామని యువతులను వేధించే ఘటనలు వింటుంటాం..తమకు రక్షించమని పోలీసులకు ఫిర్యాదు చేయటం కూడా విన్నాం. ఇక్కడ సీన్ రివర్స్. ఓ యువకుడు తన ప్రియురాలు వేధిస్తోందనీ.. ఆ�