Home » harassment
గురువంటే దైవంతో సమానం అని చెబుతారు. పిల్లలకు విద్య నేర్పి మంచి మార్గంలో వెళ్లేలా చూడాల్సిన బాధ్యత గురువుదే. టీచర్ అంటే ఎంతో గౌరవం ఇస్తారు. అలాంటి వృత్తికి కళంకం తెచ్చాడో గురువు. చేయకూడని పని చేసి అరెస్ట్ అయ్యాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్�
తహసీల్దార్ విజయారెడ్డి ఘటన మరువకముందే కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ తహసీల్దార్ వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
కుటుంబంతోపాటు నలుగురు పిల్లలు కొత్త కోడలిని వరకట్నం కోసం వేధించారు. కుటుంబంతోపాటు పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నన్నయ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఘటన కలకలం సృష్టిస్తోంది. ఎంఏ ఇంగ్లీషు విద్యార్థినులను డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత విద్యార్థినులు సీఎం జగన్‌కు లేఖ రాయడం సంచలనం సృష్టిం
వెంకటాపురం ఎంపీడీవో సరళను బెదిరించిన కేసులో నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. నెల్లూరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చింది.
వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. మహిళా ఎంపీడీవోపై దౌర్జన్యం కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తన ఇంటికి వచ్చి దౌర్జన్యం
మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు.
మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఆయనను ఆస్పత్రికి తరలించారు.
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. కేసులు పెట్టి మానసికంగా వేధించి కోడెలను
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక ఓ భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది. రోకలి బండతో కొట్టి చంపేసింది.