Home » # HARDIK PANDYA WIFE
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారింది.
టీ20 ప్రపంచకప్‌ను భారత్ మరోసారి కైవసం చేసుకోవడంలో టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన వంతు పాత్రను పోషించాడు.
హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్ పెళ్లి వేడుకలో తీసుకున్న మరో వీడియో బయటకు వచ్చింది. వధూవరులు ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఇందులో కనపడ్డారు. వారిద్దరు డ్యాన్సు చేస్తూ ముందుకు కదిలారు.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు. సోమవారం నుంచి మూడు రోజులపాటు పెళ్లి వేడుకలు అంగరంగవైభంగా జరగనున్నాయి. ఇందుకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికైంది.