Home » Hardik Pandya
Hardik Pandya-Mohammed Shami : టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ 2023లో ఫైనల్ కు దూసుకువెళ్లింది. భారత జట్టు ఫైనల్‌కు చేరడంలో స్టార్ పేసర్ మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు.
Kane Williamson comments : సెమీ ఫైనల్ మ్యాచ్ గురించి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పదిహేను మందితో కూడిన జట్టులోనుంచి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా మైదానంలోకి దిగుతుంది. బ్యాకప్ లో స్పిన్ విభాగంలో అశ్విన్ ఉన్నాడు. ఆల్ రౌండర్ విభాగంలో శార్దూల్ ఠాకూర్ ఉన్నారు.
వరల్డ్ కప్ లోని మిగిలిన మ్యాచ్ లకు దూరం కావటంతో హార్ధిక్ పాండ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విటర్ లో భావోద్వేగ ట్వీట్ చేశాడు. టోర్నీలోని మిగతా మ్యాచ్ కు దూరమవుతున్నానే వాస్తవాన్ని..
హార్ధిక్ పాండ్య స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ భారత్ జట్టులో చేరనున్నాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ కు ప్రసిద్ధ్ కృష్ణ అందుబాటులో ఉండనున్నాడు.
పాండ్య తిరిగి మెగా టోర్నీలో ఆడతాడా లేదా అన్న విషయం పై అభిమానుల్లో సందేహం నెలకొంది. కాగా.. పాండ్య ఖచ్చితంగా ఈ మెగాటోర్నీలో ఆడతాడని, అయితే.. ఏ మ్యాచ్ ద్వారా
దాదాపుగా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత జట్టును ప్రస్తుతం ఒక్కటే సమస్య వేధిస్తోంది. అదే హార్దిక్ పాండ్య గాయం.
చీలమండ గాయం కారణంగా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో ఉన్న హార్ధిక్ పాండ్యా వేగంగా కోలుకుంటున్నాడు. పాండ్యా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
మనం మనకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఎలా లాగించేస్తామో.. అవకాశం వచ్చినపుడు మన క్రికెటర్లు కూడా తమకి ఇష్టమైన ఫుడ్ తింటారు. ఫిట్నెస్ పాటిస్తూనే మన క్రికెటర్లు ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ఏంటో తెలుసా?
వన్డే ప్రపంచకప్‌లో దూసుకుపోతున్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. పూణే వేదికగా బంగ్లాదేశ్ తో గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే