Home » Hari Hara Veera Mallu
అతనిపై ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ తీవ్రంగా స్పందించి అతన్ని సస్పెండ్ చేస్తూ లెటర్ విడుదల చేసింది.
హరిహర వీరమల్లు సినిమా నుంచి ‘అసుర హననం..’ అంటూ సాగే పాటను తాజాగా రిలీజ్ చేసారు.
పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ నేటి నుంచే మొదలుపెట్టారు. ఈ సినిమా మొదటి ప్రెస్ మీట్ ని నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ లైవ్ ఇక్కడ చూసేయండి..
ఈ సినిమా జూన్ 12కైనా విడుదల అవుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీల్లో హరి హర వీరమల్లు ఒకటి.
రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు.
పవన్ కల్యాణ్ సినిమాలతో సమంత పోటీపడుతుందన్న వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిగ్గా మారింది.
పవన్ హరిహర వీరమల్లు కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
ప్రస్తతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ అసెంబ్లీ సెషన్ కి రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు.