Hari Hara Veera Mallu Song : ‘హరిహర వీరమల్లు’ నుంచి మూడో సాంగ్ వచ్చేసింది.. ‘అసుర హననం..’ పవర్ ఫుల్ సాంగ్ విన్నారా?

హరిహర వీరమల్లు సినిమా నుంచి ‘అసుర హననం..’ అంటూ సాగే పాటను తాజాగా రిలీజ్ చేసారు.

Hari Hara Veera Mallu Song : ‘హరిహర వీరమల్లు’ నుంచి మూడో సాంగ్ వచ్చేసింది.. ‘అసుర హననం..’ పవర్ ఫుల్ సాంగ్ విన్నారా?

Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Asura Hananam Song Released

Updated On : May 21, 2025 / 12:07 PM IST

Hari Hara Veera Mallu Song : పవన్ రాజకీయాల బిజీ వల్ల గత అయిదేళ్లుగా సాగుతున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేశారు. జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, రెండు సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ రిలీజ్ చేసారు. హరిహర వీరమల్లు సినిమా నుంచి ‘అసుర హననం..’ అంటూ సాగే పాటను తాజాగా రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

ఈ పాటని MM కీరవాణి సంగీత దర్శకత్వంలో రాంబాబు గోసాల పాట రాయగా ఐరా ఉడుపి, కాల భైరవ, సాయి చరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదర, హైమత్ మహమ్మద్ పాడారు.

Also See : పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ ప్రెస్ మీట్.. లైవ్ ఇక్కడ చూడండి..