Home » Hari Hara Veera Mallu
నిధి అగర్వాల్ టాలీవుడ్లో మరో జాక్‌పాట్ కొట్టేసింది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’.
హరిహర వీరమల్లు పబ్లిక్ టాక్..
ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే... సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. మొఘలుల కాలంలో కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
వైజాగ్‌లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి పవన్ కల్యాణ్ యాక్టింగ్ గురువు సత్యానంద్ అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఫొటోలు ఇవిగో..
సాధారణంగా సంక్రాంతి జనవరిలో వస్తుంది, పవన్ కల్యాణ్ అభిమానులకు మాత్రం ఈరోజే సంక్రాంతి వచ్చిందన్నారు.
ప్రకృతి విపత్తులు, మానవ విపత్తులు, రాజకీయ విపత్తులను తట్టుకొని నిలబడింది. నిర్మాతలు చాలా విషయాల్లో గుండె ధైర్యంతో నిలబడ్డారు.
పవన్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’.
జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది హరిహర వీరమల్లు మూవీ.