పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ ప్రెస్ మీట్.. లైవ్ ఇక్కడ చూడండి..

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ నేటి నుంచే మొదలుపెట్టారు. ఈ సినిమా మొదటి ప్రెస్ మీట్ ని నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ లైవ్ ఇక్కడ చూసేయండి..