Home » Hari Hara Veeramallu
ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే... సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. మొఘలుల కాలంలో కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
సాధారణంగా సంక్రాంతి జనవరిలో వస్తుంది, పవన్ కల్యాణ్ అభిమానులకు మాత్రం ఈరోజే సంక్రాంతి వచ్చిందన్నారు.
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు వైజాగ్ లో జరుగుతుంది.
ప్రకృతి విపత్తులు, మానవ విపత్తులు, రాజకీయ విపత్తులను తట్టుకొని నిలబడింది. నిర్మాతలు చాలా విషయాల్లో గుండె ధైర్యంతో నిలబడ్డారు.
తాజాగా తెలంగాణలో కూడా హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లు పెంచారు.
నేడు నిర్మాత ఏఎం రత్నం 10 టీవీతో మాట్లాడుతూ..
పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఫుల్ గా ప్రమోషన్స్ చేయడానికి సిద్ధం అయ్యారు.
హీరోయిన్ నిధి అగర్వాల్ నేడు హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో ఇలా చీరకట్టులో వచ్చి మెరిపించింది.
నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ జరగ్గా పవన్ బ్లూ జీన్స్, బ్లాక్ టీ షర్ట్ లో స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టారు.