Home » harihara veeramallu
హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ రెండు భారీ ఈవెంట్స్ ని నిర్వహించబోతున్నాం అని తెలిపారు.
ఇప్పటికే హరిహర వీరమల్లు అనేకసార్లు వాయిదా పడింది.
ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
హీరోయిన్ నిధి అగర్వాల్ నేడు జరిగిన హరిహర వీరమల్లు సినిమా ప్రెస్ మీట్ లో ఇలా తెలుపు చీరలో వచ్చి అలరించింది.
ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ..
ప్రెస్ మీట్ లో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధం చెప్తూ ఎమోషనల్ అయ్యారు.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు అని ఆసక్తి నెలకొంది.
తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్స్ లో కనిపించి అలరించారు. దీంతో ఈ పాటలోని పవన్ స్టిల్స్ వైరల్ గా మారాయి.
హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా మొదటి ప్రెస్ మీట్ ని ఇవాళే నిర్వహించనున్నారు.
పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిశారు.