Home » Haritha Hotels
Harika Appointed TS Tourism Ambassador: తెలుగు బిగ్ బాస్ 4 ఫేం.. దేత్తడి హారిక నియామకం వివాదాస్పదంగా మారింది. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియమించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నియామకం చేప�