Home » Harmanpreet Kaur
ముంబై ఇండియన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ కొనసాగుతుందని ఆ జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. హర్మన్‌ను ముంబై ఇండియన్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత వేలంలో అమ్ముడుపోయిన రెండో క్రీడాకారిణి హర్మన్. నిజానికి స్మృతి మంధానన
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. టీమిండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఫైనల్ కు చేరుకుంది. 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానిక�
మహిళల టీ20 ప్రపంచ కప్ - 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సాయంత్రం 6.30 గంటలకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
Women's T20 World Cup 2023: వుమెన్స్ టీ20 ప్రపంచకప్ భాగంగా బుధవారం భారత మహిళల జట్టు తన రెండో మ్యాచ్ ఆడనుంది.
ఇప్పటికే కొందరు ఆటగాళ్లకు బేస్ ప్రైస్ నిర్ణయించారు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిర్ణయించారు. విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వాళ్లు ఎంపికయ్యే అవకాశం ఉంది. భారత ప్లేయర్లలో కొందరికి వేలంలో రూ.కోటి కంటే ఎ�
జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న స్మృతి మంధాన ఆడటం అనుమానంగా ఉంది. గాయం కారణంగా ఆమె ఈ మ్యాచ్‌లో ఆడుతుందా లేదా అని అనుమానం తలెత్తుతోంది. జట్టు కూర్పు గురించిన వివరాల్ని బ్యాటింగ్ కోచ్ హృషికేష్ కనిత్కర్ శనివారం మీడియాకు వెల్లడించారు.
నేటి నుంచి మహిళల ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ వేదికగా శనివారం ప్రారంభమయ్యే ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా టీమిండియా జట్టు బరిలోకి దిగుతోంది.
మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా బృందానికి కెప్టెన్సీ వహించేందుకు హర్మన్ ప్రీత్ ఎంపికైంది. జులై 28 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే ఈ గేమ్స్ కు స్మృతీ మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
భారత మహిళల క్రికెట్ టెస్టు మ్యాచ్ లకు రెడీ అయిపోయింది. ఇంగ్లాండ్ లోని కంట్రీ గ్రౌండ్ లో భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగనుంది. 2021, జూన్ 16వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభ కానుంది.
మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీ ఫైనల్స్‌కి చేరుకుంది. గురువారం మెల్బౌర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాస్ గెలిచిన కివీస్ బౌలర్లపై.. భారత్ ఆచితూచి ఆడింది.. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరి�