Home » Harmanpreet Kaur
భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మొన్న ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన భారత్ నేడు ఆస్ట్రేలియా పై చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
ముంబై వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
IND-W vs ENG-W Test : టెస్టు సిరీస్ గెలుచుకున్న ఆనందంలో టీమ్ఇండియా ప్లేయర్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక ట్రోఫీతో వినూత్నంగా సెల్ఫీలు దిగారు.
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. అంపైర్ తనను ఎల్బీగా ప్రకటించడంతో ఆగ్రహంతో ఊగిపోయింది. వికెట్లను బ్యాట్‌తో కొట్టింది. అంపైర్ నిర్ణయం పై బాహాటంగా అసంతృప్తిని వ్యక్తం చేసింది
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ICC) గట్టి షాక్ ఇచ్చింది. ఆమె పై రెండు మ్యాచుల నిషేదాన్ని విధించింది.
భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ సమం కావడంతో ఇరు జట్లు ట్రోఫీని పంచుకోవాల్సి వచ్చింది
కీలక పోరులో భారత మహిళలు సత్తా చాటారు. ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో జెమిమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్ పై టీమ్ఇండియా 108 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
చైనా వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడల్లో క్రికెట్ గేమ్‌ను కూడా భాగస్వామ్యం చేసిన సంగతి తెలిసిందే. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల, పురుషుల టీ20 జట్లను ప్రకటించింది బీసీసీఐ.
ముంబై జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ లో పరుగుల వరద పారింది. అలాగే వికెట్ల మోతా మోగింది. ఈ రెండు విభాగాల్లోనూ ముంబయి జట్టు పైచేయిసాధించి గుజరాత్ జెయింట్స్ జట్టును చిత్తుచేసింది.