Home » Harry Brook
ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes )సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచులు ఓడిన ఇంగ్లాండ్(England) జట్టు నిర్ణయాత్మకమైన మూడో మ్యాచులో విజయం సాధించింది. ఆస్ట్రేలియా(Australia) ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.
ఆరుగురు బ్యాటర్లు ఒక్కో సెంచరీ చొప్పున కొట్టారు.
తొలి మూడు మ్యాచ్‌లలో నా ఆటను చూసి కుటుంబ సభ్యులు నన్ను తిట్టి స్వదేశానికి వెళ్లిపోయారు. నా గర్ల్‌ఫ్రెండ్ ఒక్కతే ఇక్కడ ఉంది. వాళ్లు వెళిపోగానే బాగా ఆడతానని నాకు తెలుసని హ్యారీ బ్రూక్ అన్నారు.
హైదరాబాద్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ శతకంతో చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో ఐపీఎల్లో తొలి శతకాన్ని సాధించాడు.
ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్లపై కనక వర్షం కురిసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. ఆ జట్టు క్రికెటర్లను.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించి పోటీలు పడి మరీ కొన్నాయి. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్, ఆల్ రౌండర్ సామ్ కరణ్ జాక్ పాట