Home » Harshal Patel
ఎస్ఆర్హెచ్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. లసిత్ మలింగ, జస్ర్పీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ లను వెనక్కు నెట్టేసి సరికొత్త రికార్డును నమోదు చేశాడు.
శుక్రవారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ నవరసాలు పలికించింది.
IPL 2025 : చెన్నైతో జరిగిన కీలక మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. వరుస మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన ధోనిసేన దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించినట్టే..
కోల్‌కతాతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హర్షల్ పటేల్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు.
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ప్లేయర్ హర్షల్ పటేల్ పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ 17వ సీజన్లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు.
చివరి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. భారత బౌలర్లను ఎడాపెడా బాదేశారు. పరుగుల వరద పారించారు. డేవిడ్ మలాన్ హాఫ్ సెంచరీతో విరుచుకుపడగా, లియామ్ లివింగ్ స్టోన్ ధాటిగా ఆడాడు.(IndVsEng 3rd T20)
ఎట్టకేలకు భారత్ బోణీ కొట్టింది. గెలుపు ఖాతా తెరిచింది. సిరీస్ లో పోటీలో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంత్ సేన అదరగొట్టింది.
India Vs SA : దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందే టీమిండియాకు షాక్ తగలనుంది. టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ (Harshal Patel) దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం కానున్నాడు.
న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. చివరి, మూడో టీ20 మ్యాచ్ లోనూ భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటర్లు రాణించారు. తర్వాత బౌలర్లు నిప్పులు చెరిగారు.