Home » hca president
రాష్ట్రంలో కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలనే తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్షను కూడా వారికి జగన్మోహన్ రావు తెలియజేశారు.
హెచ్సీఏ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి సమ్మర్ క్యాంప్స్ను ప్రారంభించనున్నట్లు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ తెలిపారు.
HCA: హైదరాబాద్ జట్టుకు ఇప్పటికే రూ.10 లక్షల నజరానాను కూడా ప్రకటించారు.
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తనపై వేటు వేయడంతో పాటు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై హెచ్సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించారు.. తనకు ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని, హెచ్సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడు పనిచేయలేదని అజారుద్దీన్ వివరణ ఇచ్చారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏకంగా హెచ్ సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ పైనే