Home » HCA
ప్రస్తుతం నేనే... ప్రెసిడెంట్, అన్ని పవర్స్ ఉన్నాయని అజారుద్దీన్ వెల్లడించారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్‌ను తొలగిస్తూ అపెక్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై 2021, జూన్ 17వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లా
తనను అధ్యక్షుడిగా జనరల్ బాడీ ఎన్నుకుందని, HCA గౌరవానికి ఎప్పుడూ భంగం కలిగించలేదని అజారుద్దీన్ వెల్లడించారు. హెచ్ సీఏ రాజ్యాంగాన్ని ఆ ఐదుగురు ఖూనీ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజారుద్దీన్.. హెచ్‌సీఏ సెక్రటరీ ఆర్ విజయానంద్ ఇతర సభ్యులతో వచ్చిన సమస్యలను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ వరకూ తీసుకెళ్లారు. హెచ్‌సీఏ సభ్యులందరినీ ప్రస్తావిస్తూ..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. హెచ్‌సీఏ వార్షిక సర్వసభ్య భేటీలో అంబుడ్స్‌మెన్ ఎంపికపై రగడ జరిగింది.
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ప్రముఖ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కలిశారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచినందుకు కేటీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం బుద్ధభవన్&nbs
టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెటర్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నికల్లో విజయం సాధించారు. 147 ఓట్లతో అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. పోటీగా నిలిచిన ప్రకాశ్ జైన్‌కు 73ఓట్లు మాత్రమే వచ్చాయి. హెచ్‌సీఏ ఎన్నికల్లో �
త్వరలో జరగనున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)అధ్యక్ష ఎన్నికల బరిలోకి టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ దిగారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అజార్ అందజేశారు. ఈ సందర్భంగా అజహర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ క�