-
Home » HCA
HCA
హెచ్‌సీఏలో మరో కలకలం.. టాలెంటెడ్ ప్లేయర్లను తొక్కేస్తున్నారా? రాచకొండ సీపీకి ఫిర్యాదు
గతంలో ఆరుగురు ప్లేయర్స్ ను గుర్తించి వారిపై బీసీసీఐ బ్యాన్ విధించింది. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ లీగ్‌లో వారు అడే విధంగా హెచ్‌సీఏ అవకాశమిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడు దల్జిత్ సింగ్ పై బీసీసీఐకి ఫిర్యాదు..
పలువురు క్లబ్ సెక్రటరీలు హెచ్‌సీఏ (HCA ) తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న దల్జిత్ సింగ్ పై బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుపై వేటు.. ఆ ఇద్దరు కూడా సస్పెండ్..
ఆ కమిటీ ఉండగా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలకు ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందనే ప్రశ్నలు మొదలయ్యాయి.
HCAపై అందుకే ఫిర్యాదు చేశాం.. ఇన్ని తప్పులు జరిగాయి: TCA జనరల్ సెక్రటరీ
విజిలెన్స్‌కి, CIDకి ఫిర్యాదు చేశాము.
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై హెచ్‌సీఏ ఒత్తిడి తెచ్చి, తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది: విజిలెన్స్ నివేదిక
లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు హెచ్‌సీఏ సిబ్బంది తాళాలు వేశారు. హెచ్‌సీఏపై చర్యలకు విజెలెన్స్ సిఫారసు చేసింది.
"గౌరవించే తీరు ఇదేనా?".. స్టేడియంలో పెవిలియన్ నుంచి తన పేరు తొలగింపు ఆదేశాలపై అజారుద్దీన్
హైదరాబాద్‌లో క్రికెటర్లను గౌరవించే తీరు ఇదేనా అని నిలదీశారు.
ఉప్పల్ స్టేడియంలో ఈ పెవిలియన్ నుంచి అజారుద్దీన్ పేరు తొలగింపు.. ఎందుకంటే?
టికెట్లపై ఇకనుంచి ఆ పేరు ప్రస్థావన ఉండొద్దని తేల్చిచెప్పారు.
హెచ్‌సీఏ, ఎస్ఆర్హెచ్ వివాదం.. ఇప్పుడైనా చల్లారేనా? ఏం జరుగుతోంది?
సమస్యను పరిష్కరించుకుందామంటూ హెచ్‌సీఏకు ఎస్ఆర్హెచ్ మెయిల్ పంపింది.
మా పరువుకు భంగం కలిగించొద్దు, చర్చలకు సిద్ధం- ఎస్ఆర్ హెచ్ ఆరోపణలను ఖండించిన హెచ్ సీఏ
అంగీకరించిన తర్వాత హెచ్‌సీఏ నిర్దిష్ట కోటాలోని మిగులు పాసులు ఇవ్వాల్సిన వ్యవహారాన్ని మీరు తప్పుడు విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారనే అర్థంతో ఈ-మెయిల్లో పేర్కొనడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు.
SRH కు వేధింపులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, కీలక ఆదేశాలు జారీ
ఎస్ఆర్ హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరించారు.