Home » HCA
హెచ్‌సీఏ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అజరుద్దీన్తోపాటుమాజీలు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. వినోద్ వెంకటస్వామి, శేషు నారాయణ, శివలాల్ యాదవ్, హర్షద్ అయూబ్‌లు మరోసారి హెచ్‌సీఏ అధ్యక్ష పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది.
అజార్ తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయం జరుగుతుంది. పేటీఎం యాప్‌లో ఈ టిక్కెట్ల విక్రయం ఉంటుంది. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఈ నెల 15–18 వరకు ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవచ్చు.
అజారుద్దీన్ తన పదవీ కాలాన్ని పొడిగించుకున్న దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో సీపీకి ఫిర్యాదు చేశామన్నారు వినోద్. దీనిపై ఐపీసీ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సీపీ మహేశ్ భగవత్ ని కోరామన్నారు.
హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు అందింది. సెప్టెంబర్ 26 తోనే అజారుద్దీన్ పదవీ కాలం ముగిసినప్పటికీ, తప్పుడు పత్రాలతో బీసీసీఐని మోసం చేశారంటూ..
రాజకీయాలు వేరు క్రికెట్ వేరు
HCA: తీరు మార్చుకోని హెచ్‌సీఏ.. ఫ్యాన్స్‌తో మరోసారి ఆటలు
ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం అభిమానులు జింఖానా గ్రౌండ్‌కు రావొద్దని సూచించింది హెచ్‌సీఏ. గ్రౌండ్ వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే టిక్కెట్లు అందజేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ గ్రౌండ్ వద్ద అభిమానులు ఇంకా పడిగాపులు పడుతున్�
హైదరాబాద్‌లో జరిగే క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న అభిమానులకు గుడ్ న్యూస్. గురువారం ఉదయం నుంచే టిక్కెట్ల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. సాయంత్రం ఐదు గంటల వరకు టిక్కెట్ల విక్రయాలు కొనసాగుతాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ముగ్గురు మాజీ అధికారులను యాంటీ కరప్షన్ బ్యూరో సోమవారం అరెస్టు చేసింది. వారిపై కేసులు నమోదు చేసి స్పెషల్ కోర్టు ముందు హాజరుపరచనుంది. కొద్ది రోజుల క్రితం హెచ్‌సీఏ మాజీ అధికారులైన యాదగిరి, శ్రీనివాస్, ద
అజారుద్దీన్‌పై వేటు...?అపెక్స్ కౌన్సిల్ ప్రెస్ మీట్