Home » HCA
హెచ్సీఏలో జరుగుతున్న అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరింది.
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కరెంట్ బిల్లును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) క్లియర్ చేసింది.
ఉప్పల్ మైదానానికి అవార్డు లభించింది.
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది
IPL 2024: స్టేడియం కెపాసిటీ 39 వేలు. అందులో 80 శాతం టికెట్లు అమ్మాలి. మిగతా 20 శాతం స్పాన్సర్లు..
హెచ్సీఏ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి సమ్మర్ క్యాంప్స్ను ప్రారంభించనున్నట్లు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ తెలిపారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కు లైన్ క్లియర్ అయ్యింది
ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన హైదరాబాద్, చెన్నై ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని టెన్షన్ పడ్డారు.
HCA: హైదరాబాద్ జట్టుకు ఇప్పటికే రూ.10 లక్షల నజరానాను కూడా ప్రకటించారు.