Home » HCU Lands
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెబుతున్న ప్రభుత్వం దీనిపై పోస్టులు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తోంది.
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిన్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
తాము పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం అటవీ సంపదను సర్వ నాశనం చేస్తోందని విరుచుకుపడ్డారు మోదీ.
అటవీ ప్రాంతాన్ని నాశనం చేయడం వలన పర్యావరణానికి ఊహించని ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తు తరాల కోసం ఆ 400 ఎకరాల భూమిని వదిలివేయాలని వారంతా రిక్వెస్ట్ చేశారు.