Home » head
హైదరాబాద్ వనస్ధలిపురంలో దారుణం చోటు చేసుకుంది. మృత శిశువు తలను కుక్కలు పట్టుకొచ్చి చెట్ల పొదల్లో వదిలేసిన సంఘటన వనస్ధలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
'హిజాబ్ మా తలను మాత్రమే కప్పి ఉంచుతుంది. మా బ్రెయిన్ ను కాదు. హిజాబ్ ధరించినా క్లాసుల్లోకి అనుమతించాలి. మా రాజ్యాంగపరమైన హక్కుల కోసం అడుగుతున్నాం. అది నేరం కాదు కదా' అని అడిగింది.
చాలా మంది తమ తలపై వెంట్రుకలు లేవని బట్టతలై పోయిందని ఇతరులు ఎమను కుంటారో అని బాధపడుతుంటారు. నలుగురిలో అవమానంగా ఫిలయ్యేవారికి ప్రస్తుతం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చక్కని పరిష్కార మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు.
గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నపడటాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు. నిజానికి ఇది పేను కొరకటం వల్ల ఏర్పడేది కాదు.
ఓ కోబ్రా..తనను చంపిన వ్యక్తిని కాటు వేసి చంపింది. తనను ముక్కలుగా కోసిన వ్యక్తిని చంపేదాకా వదల్లేదు. అంటే పాములు పగపట్టి చంపుతాయా?
అప్పట్లో ఊరు వాడ నుండి పట్టణాల వరకు ఓ ఊపు ఊపేసిన సినిమా పెదరాయుడు. ఆయన వస్తుంటే దర్జా, దర్పం.. ఆయన మాటకుండే విలువ, ఆయన నమ్ముకున్న నీతి, నియమాలు, సిద్ధాంతాలను ఆ సినిమాలో ఉన్నతంగా చూపిస్తారు. అందుకే ఆయన మాటంటే చుట్టుపక్కల గ్రామాలలో రాయని శాసనం. ఇప�
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం(మార్చి-21,2021)బంకురాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తేంటే మే-2న బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైపోయినట్లు తెలుస్తోందని ప్రధాని అన్నారు.
fighting cancer : సృష్టిలో అమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ ప్రాణికైనా ‘అమ్మ’ అమ్మే. మనల్ని భూమి మీదకి తీసుకరావడానికి తన ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది అమ్మ. కూతురి కోసం ఓ అమ్మ..సాహసమే చేసింది. క్యాన్సర్ పోరాడుతున్న
కరోనా వైరస్ కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఓ వైపు ప్రాణాలు తీస్తూనే ప్రజలను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ తీస్తోంది. పేద, సామాన్య, మధ్య తరగతి వారు ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక..చేతిలో డబ్బులు లేపోవడంతో పేద వారు అష్టకష్టాలు పడుతున్నారు. దిక్కుతోచని �
పాకిస్తాన్ లోనే అతిపెద్ద ఛారిటీ గ్రూప్ లలో ఒకటైన ఈధీ ఫౌండేషన్ హెడ్ ఫైజల్ ఈధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనా వైరస్ రిలీఫ్ కింద 1కోటి రూపాయల చెక్ ఇచ్చేందుకు గత వారం ఫైజల్… ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను కలిశారు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్