Home » head coach
టీ20 ప్రపంచకప్ 2024తో టీమ్ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది.
అయినా ఆయన పేరు రేసులో ముందువరుసలో ఉంది. గతంలో టీమిండియా ఓపెనర్‌గా..
Team India Head Coach : టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ప్రకటన
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్ బరిలోకి రానున్న కొత్త జట్టుకు హెడ్ కోచ్ కానున్నారు. అహ్మదాబాద్ జట్టు రాబోయే సీజన్ ఐపీఎల్ 2022 కన్ఫామ్ అయిపోగా ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా
టీమిండియా క్రికెట్‌కు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అవనున్నారని దాదాపు ఫిక్స్ అయిపోయారు. కాకపోతే కొత్తగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆదివారం ప్రకటన చేసింది.
టీ20 ప్రపంచకప్ తర్వాత ఇండియన్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి.
టీమిండియా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రవిడ్.. మరొ కొద్ది రోజుల్లో జరగబోయే లంక పర్యటనకు ప్రధాన కోచ్ గా వ్యవహరించనున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ తో పాటు సమంగా ఆదరణ దక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ ఏర్పాట్లు మొదలైపోయాయి. ఈ క్రమంలో ఇప్పటికే లీగ్ లో ఆడనున్న ఎనిమిది ఫ్రాంచైజీల్లో కీలక మార్పులు జరిగాయి. ఇందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ ను మార్చ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బీసీసీఐ ప్రెసిడెంట్‌గా దాదాపు ఫిక్స్ అయిపోయారంతా. ఈ క్రమంలో ప్రెస్ మీట్లో గంగూలీకి ప్రశ్నల దాడి మొదలైంది. ఇందులో భాగంగానే రవిశాస్త్రి విషయంలో గంగూలీ చెప్పిన సమాధానం వైరల్‌గా మారింది. బీసీసీఐ ప్రెసి�