head

    కరోనా వ్యాప్తి ఇస్లాం,ముస్లింలకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర : తబ్లిగీ జమాత్ చీఫ్ ఆడియో టేపుల కలకలం!

    April 1, 2020 / 01:33 PM IST

    దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ తగ్లిబీ జమాత్ కార్యక్రమానికి సంబంధించినది అంటూ ఇప్పుడు సోషల్ మీడియో వైరల్ అవుతున్న ఓ ఆడియో క్లిప్ విని ఇప్పుడు అధికారులు స్టన్ అవుతున్నారు. మర్కజ్ తబ్లిగీ జ

    సీఏఏ హింస…తలలోకి డ్రిల్లింగ్ మిషన్ దింపేశారు

    February 26, 2020 / 04:59 AM IST

    దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) మద్దతిస్తున్న వారు… వ్యతిరేకిస్తున్న వారు… మంగళవారం కూడా రెచ్చిపోయారు. రెండు వర్గాలూ హింసకు దిగాయి. దుకాణాల్ని, వ్యాపార సముదాయాల్ని,వాహనాలు తగలబెట్టేయడంతో  స్థానిక వీధుల్లో ఎటుచూసినా పొగ కమ�

    లింగాయత్ మఠం హెడ్ గా ముస్లిం

    February 20, 2020 / 01:04 PM IST

    భిన్నత్వంలో ఏకత్వం అనే పదం భారతదేశానికి సరిపోయినంతగా మరేదేశానికి సరిపోదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ లో ఉండే అన్ని మతాల,కులాల ప్రజలు కలిసి,మెలిసి జీవనం సాగిస్తుంటారు.  ఈ కల్చర్ ని చూసి చాలా దేశాలు భారత్ గ్రేట్ అంటూ మెచ్చుకుంటాయి. �

    మరో డేంజరస్ గేమ్: పబ్జి కన్నా ప్రమాదకరం.. బతికినా చచ్చినట్టే

    February 19, 2020 / 05:41 AM IST

    సోషల్ మీడియాలో రకరకాల ఛాలెంజ్‌లు, గేమ్ లు వస్తున్నాయి. అందులో కొన్ని తెగ వైరల్‌ అవుతున్నాయి. యువతను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. కొన్ని ఛాలెంజ్ లు, గేమ్ లు

    సెల్ ఫోన్ వాడుతున్నారా? : మీ తల, మెడ జాగ్రత్త!

    January 22, 2020 / 08:57 AM IST

    సెల్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఆరోగ్య సమస్యలను ఆహ్వానించినట్టే. మొబైల్ ఫోన్ అనేది ప్రతిఒక్కరికి నిత్యావసరంగా మారిపోయింది. సెల్ ఫోన్ ఎక్కువగా వాడేవారిలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. నిద్రలేసిన దగ్గర నుం�

    తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బిపిన్ రావత్

    December 30, 2019 / 11:12 AM IST

    భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబ‌ర్ 31,2019న ఆర్మీ చీఫ్‌గా రావ‌త్ రిటైర్‌ కానున్నారు. ఈ నేప‌థ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ప్రకటించడం విశేషం.  

    వంటపాత్రలో ఇరుక్కున్న చిన్నారి తల

    December 12, 2019 / 03:21 AM IST

    రాజస్థాన్‌లోని జాలోర్‌లో ఓ చిన్నారి తల వంట పాత్రలో ఇరుక్కుపోయింది. మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ అన్నం వండే పాత్రలో తలను దూర్చింది. అయితే తల అందులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారి గుక్కపెట్టి ఏడ్వడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆ పాత్రను తీయడాని�

    ఘోరం : ఆస్తి కోసం..తమ్ముడి తల నరికేసిన అన్న

    November 23, 2019 / 06:48 AM IST

    ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడిని చంపేశాడు ఓ అన్న. తమ్ముడి తల నరికి పొలంలో పడేశాడు. కొంతకాలంలో ఆస్తి కోసం అన్నదమ్ములిద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తి దక్కించుకోవటానికి అన్న రామాంజనేయులు తమ్ముడి తల నరికివేసిన ఘటన అనంతపురం జి�

    నుదిటిపై తోకతో పుట్టిన కుక్కపిల్ల

    November 15, 2019 / 04:07 AM IST

    సాధారణంగా ఏ జంతువుకైనా తోక వెనుక వైపే ఉంటుంది. అయితే ఓ కుక్కకు మాత్రం నుదిటిపై ఉంది.

    వీడెవడండి బాబూ : అన్నంలో వెంట్రుక వచ్చిందని భార్యకి గుండు కొట్టాడు

    October 8, 2019 / 01:26 PM IST

    బంగ్లాదేశ్‌లోని జాయ్‌పుర్హత్ జిల్లాలో దారుణం జరిగింది. ఆహారంలో వెంట్రుక వచ్చిందని ఓ భర్త వికృతంగా ప్రవర్తించాడు. భార్యకి గుండు కొట్టాడు. నిర్లక్ష్యానికి ఇదే తగిన శిక్ష అని తన

10TV Telugu News