Home » headlines
పవన్ కల్యాణ్ పాల్గొనే కార్యక్రమాలు, సభల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలు నియమించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, రాయలసీమ 1,2 జోన్లుగా కమిటీలు వేసింది.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతమైంది. యశోద వైద్యులు కేసీఆర్‌కు శస్త్రచికిత్స చేసి తుంటి ఎముకను మార్చారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశిలో ఉన్న టన్నెల్ ప్రమాదం అనంతరం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురువుతున్నాయి. సహాయక చర్యలు చేస్తుండగానే కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇంకా కొంతమంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు రానున్నారు.
1966 నాటి భారతీయ వార్త పత్రికలు French Alps పర్వతాాలపై బయటపడడం సంచలనం రేకేత్తిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పత్రికలు 1966 జనవరి, 24వ తేదన కూలిన ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నాయని భావిస్తున్నారు. ఈ విమాన ప్రమాదంలో 117 మంది చనిపోయిన సం�