Home » heartwarming video
తాము అభిమానించే టీచర్ క్యాన్సర్‌తో పోరాడుతుంటే విద్యార్ధులు తట్టుకోలేకపోయారు. 400 మంది స్టూడెంట్స్, తోటి ఉపాధ్యాయులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కష్టంలో ఉన్నవారికి సాయం చేయడం అంటే డబ్బులు మాత్రమే ఇవ్వడం కాదు.. నిజానికి వారికి ఏం అవసరమో తెలుసుకుని అది తీర్చడం.. ఓ కుటుంబానికి కడుపునిండా భోజనం పెట్టించి వారిని సంతోషంగా ఇంటికి పంపిన ఓ వ్యక్తి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
హమాస్ చెరలో రెండు నెలలు బిక్కుబిక్కుమంటూ గడిపిన బాలిక ఇటీవలే బయటకు వచ్చింది. తిరిగి తన స్కూల్‌కి వెళ్లినపుడు ఆ చిన్నారి భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రాణాపాయంలో ఉన్న ఓ శునకాన్ని చూడగానే ఇద్దరు చిన్నారుల మనసు చలించిపోయింది. భారీగా ప్రవహిస్తున్న మురుగు కాల్వలోకి దిగి శునకం ప్రాణాలు కాపాడారు. వారి సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా భారీ వర్షంలో మనుష్యుల మధ్య సేద తీరుతున్న జింకల వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
మనసు చలించే ఘటన ఇది. ఆటిజంతో బాధపడుతున్న ఓ బాలుడికి, శాంటా క్లాజ్ సంతోషాన్ని పంచుతున్న దృశ్యం ఇప్పుడు అందరిని కట్టిపడేస్తుంది.
నాలుగు రోజులుగా తాలిబన్ల మధ్య భయం భయంగా గడిపిన కుటుంబాలు ఆదివారం(ఆగస్టు 22,2021) ఘజియాబాద్-హిండోన్ ఎయిర్ బేస్ లో దిగాయి. సురక్షితంగా భారత్ కు చేరుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు
జర్మన్ షెపర్డ్ కుక్కకు ప్రేమతో తన ఆహారాన్ని చేతితో తినిపిస్తున్న పాప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ద్వారా పిల్లలకు, కుక్క పై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా జంతువుల పట్ల పిల్లలు ఏవిధంగా ఉండాలనే విషయం స్పష్టం�