Home » HEAT WAVE
Hot Summer : వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నడి ఎండాకాలంలో పరిస్థితి మరెంత ఘోరంగా ఉంటుందోనని ప్రజలు భయపడిపోతున్నారు.
Hot Summer: అత్యధికంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాంలో 41.8 ఉష్ణోగ్రత నమోదైంది.
అదే పనిగా ఇంటివద్దనే ఉంటూ..ఏసీలు వాడితే విద్యుత్ బిల్లు పెరిగిపోతుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వేడి తీవ్రత పెరుగుతుంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో పగలు ఎండ, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.
ఏటా ఏప్రిల్ రెండో వారంలో నమోదు అయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మార్చి నెలలోనే నమోదు కావడం ఆందోళన వ్యక్తం అవుతుంది.
ముంబై మహానగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయిందని వాతావరణశాఖ వెల్లడించింది
తీవ్రమైన హీట్ వేవ్స్ కారణంగా దేశ రాజధానితో పాటు చుట్టుపక్కల సిటీల్లో ఎండలు దంచికొడుతున్నాయి.
మండే ఎండల కాలం వచ్చేసింది. హైదరాబాద్ సిటీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. దాదాపు ప్రతి సమ్మర్ లో ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. భగభగమండే వడగాలుల కారణంగా వడ దెబ్బ తగిలి వృద్ధులు చనిపోవడం, అనేకచోట్ల