Home » heavy Rain
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల �
అరేబియా సముద్రంలో భీకర తుపాను ‘తౌక్టే’ ప్రభావం తెలంగాణపై పడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మంగళవారం ఉదయం (మే 18) నగరంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో మూడుగంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన కుమ్మేసింది. జోరు వానతో తిరుమల మాడ వీధులు, రహదారులు పూర్తిగా జలమయం
AP Two more hurricanes : ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పట్లో వానలు వీడేలా లేవు. నివార్ తుపాను నుంచి ఇంకా కోలుకోని ఏపీ నెత్తిన మరోసారి పిడుగులాంటి వార్త వేసింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని తేల్చి చెప్పింది. రెండు తుపాన్లు ఏపీ వైపు దూసుకొస్తున్నా�
Nivar storm heavy rain : నివార్ తుపాను దూసుకొస్తోంది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. పుదుచ్చేరికి 320 కిమీ, చెన్నైకి 450 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రం తమిళనాడు తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉంది. రేపు రాత్రి కరైకల్-మహాబలిపురం మధ్య తీరం దాటను�
Repairs at Srikalahasti Mukkanti Temple : శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో లీకేజీల సమస్య సమసిపోనుంది. మరమ్మతులు చేసేందుకు తమిళనాడుకు చెందిన లక్ష్మీ మిల్స్ అనే సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం కోటిన్నర రూపాయలు విరాళం ప్రకటించింది. 10 టీవీ ప్రసారం చేసిన కథనాలతో లీకేజీలక�
Cop Managed Traffic In Heavy Rain For 4 Hours : విధి నిర్వహణలో కొంతమంది ఖచ్చితంగా మెలుగుతుంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా..తమ విధులను మాత్రం మరిచిపోరు. అలాగే..ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నాలుగు గంటల పాటు విధులు నిర్వహించారు. అందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారు కదా. కుండపోత �
heavy rains bengaluru men save babies : మొన్నటి వరకు హైదరాబాద్‌లో ప్రతాపం చూపించిన వరుణుడు… ఇప్పుడు బెంగళూరులో బీభత్సం సృష్టిస్తున్నాడు. రెండు రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లన్నీచెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు
Hyderabad heavy rain: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు హైదరాబాద�
Commodities for AP flood victims : ఏపీలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సరుకులు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారానికి పైగా వరద ముంపులో ఉన్న ఫ్రాంతాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఏప