Home » Heavy Rains In Telangana
తెలంగాణకు భారీ వర్ష సూచన
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయగుండంగా మారింది
రెండ్రోజులు పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్లో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల చినుకులు పడుతున్నాయి.
Weather Forecast: తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు దిశ నుంచి వీస్తున్నాయని అన్నారు.
Rains: హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి..
తెలంగాణలో జోరుగా కురుస్తున్న వానలు
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జలాశయాలకు వరద నీరు చేరుతోంది. వరద నీరుతో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అన్ని గేట్లు ఎత్తివేత వేశారు.
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి శ్రీలంక వరకు దాదాపు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వివరించారు. అలాగే, రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని వాతావరణ శ�