Home » Heavy Rains
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.మంగళవారం రోజంతా భారీ వర్షం కురవడంతో అతలా కుతలమైంది. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు న�
another depression: వాయుగుండం తీరం దాటిన తర్వాత ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతానికి వాయుగుండం తీరం దాటినా అక్టోబర్ 15న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది. దీంతో ఇవాళ్టి(అక్టోబర్ 13,2020) నుంచి తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్�
deep depression : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కాకినాడకు అత్యంత సమీపంలో తీరాన్ని తాకింది. ప్రస్తుతం 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ-ఉప్పాడ దగ్గర అలలు ఎగిసిప
Heavy Rain Forecast : తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశముంది. 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం రాత్రి నర్సాపురం – విశాఖపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉంది. దీని ప్రభావంత
heavy rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రా
weather-report: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శని, ఆది వారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తర అండమాన్ సముద్రం దాన్ని ఆన
Heavy rains in Hyderabad : భారీ వర్షం భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసింది. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్ప�
Nizamabad Ramadugu Project : Selfie సరదా మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు (Ramadugu Project) ప్రాజెక్టు వద్ద నవీన్ అనే యువకుడు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు పడిపోయాడు. సెల్ఫీ మోజులో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నవీన్ కు
నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. 2020, సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులకు జలకళ నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జూరాల 11 గే