Home » Heavy Rains
నేపాల్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 22 మంది మరణించారు. కస్కీ జిల్లాలో భారీవర్షాల కారణంగా ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మరణించారు. పోఖారా జిల్లా సారంగకాట్ ప్రాంతంలో ఇల్లు కూలి ఐదుగురు మృత్యు�
మహారాష్ట్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబైలో నిన్నటి నుంచి ఎడ తెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. ముంబైలోని హిండ్‌మట, పారెల్, దాదర్, కింగ్స్ సర్కిల్, సి�
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో నాడుర్ గ్రామంలో నాలుగుఇళ్లు కూలి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఒక గ్రామంలో సోమవారం ఉదయం 5గంటల సమయంలో వరుస ఇళ్లపై �
తమిళనాడులోని కోయంబత్తూరు, మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం తెల్లవారు ఝూమున 3గంటల ప్రాంతంలో ఒక పెద్ద భవనం కూలి 15 మంది మరణించారు. ఘటన జరిగినప్పుడు వారంతా నిద్రలో ఉండటంతో వారంతా అక్కడి క
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మూడు జిల్లాల్లో విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించింది. వాతావరణ శాఖ అందించిన సమాచారంతో నవంబర్ 29, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాంచీపురం, వెల్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో�
ఇప్పటికే దేశంలో భారీ వర్షాలు పడ్డాయి. కుండపోత వర్షాలతో పలు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నదులు, చెరువులు పొంగిపొర్లాయి. ప్రాజెక్టులు నిండుకుండలను
తీరం దాటిన తర్వాత బుల్ బుల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రచండ వేగంతో గాలులు వీస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ద్వీపం దగ్గర బుల్
బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్‌పై బీభత్సం సృష్టిస్తోంది. సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ప్రచండ గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడింది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో గంటకు 120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచాయి. తుఫాన్ ధాటి
భారీ వర్షాలతో మహా తుఫాన్‌తో విరుచకపడుతోంది. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. చెట్లు..కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఏమవుతుందోనన్న టెన్షన్ నెలకొంది. తీర ప్
రుతుపవనాలు నిష్క్రమిస్తున్న సమయంలో భారీ వర్షాలు నమోవుతన్నాయి. క్యార్ తుపాన్ బీభత్సం సృష్టిస్తుంటే..మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడి