Heavy Rains

    రాగల 24 గంటల్లో భారీ వర్షాలు

    August 20, 2020 / 03:54 PM IST

    వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలపింది. అలాగే వాయువ్య బంగాళఖాతంలో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తాంధ్రలో తేలికపాటి ను

    గురు,శుక్రవారాల్లో వర్షాలు…..శనివారం మరో అల్పపీడనం

    August 20, 2020 / 07:53 AM IST

    ఈశాన్య బంగా‌ళా‌ఖాతం, దాని పరి‌స‌ర‌ప్రాం‌తాల్లో ఏర్పడిన ఉప‌రి‌తల ఆవ‌ర్తన ప్రభా‌వంతో బుధ‌వారం ఉదయం 5.30 గంటలకు ఉత్తర బంగా‌ళా‌ఖాతం, దాని పరి‌సర ప్రాంతాల్లో అల్ప‌పీ‌డనం ఏర్ప‌డింది. ఇది ఉదయం 8.30 గంట‌లకు తీవ్ర అల్ప‌పీ‌డ‌నంగా  మారి వాయవ్య బంగా‌ళా‌ఖ�

    వరంగల్ రోడ్లపై పడవలు

    August 18, 2020 / 10:41 AM IST

    వరంగల్ రోడ్లపై పడవలు తిరుగుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే దర్శనమిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ అతలాకుతలమైంది. వరద నీటి పోటెత్తింది. దీంతో నగర రోడ్లపై భారీగా నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి చెప్పనవసరం �

    ఏపీలో రెండురోజులు భారీ వర్షాలు

    August 16, 2020 / 08:29 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో భారీ వర్షా

    వానలతో తడిసి ముద్దవుతున్న తెలంగాణ

    August 16, 2020 / 12:55 PM IST

    వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ప్రభావం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల ఆది, సోమవారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గత 3,4 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షా

    తెలంగాణలో ముంచెత్తిన వానలు…ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

    August 15, 2020 / 08:06 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకోస్తా, ఒరిస్సా, దానికి ఆనుకుని ఉన్న గ్యాంగ్ టక్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు �

    ఏపీలో కుండపోత వర్షాలు…ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి… ఉప్పొంగుతున్న వాగులు, వంకలు

    August 15, 2020 / 07:09 PM IST

    తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరకోస్తా, ఒరిస్సా, దానికి ఆనుకుని ఉన్న గ్యాంగ్ టక్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్�

    ఏపీలో నాలుగు రోజులు వర్షాలు..బయటకు రాకండి

    August 14, 2020 / 09:32 AM IST

    ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో 2020, ఆగస్టు 15వ తేదీ శనివారం అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమ

    కృష్ణమ్మ పరవళ్లు…నిండుకుండలా జలాశయాలు

    August 7, 2020 / 08:14 AM IST

    ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారుతున్నాయి. నదులు ఉరకలెత్తి పరిగెడుతున్నాయి. ఉగ్రరూపం దాలుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలుతో గురువారం సాయంత్రానికి అల్మట్టికి వరదనీరు పోటెత్తింది. అల�

    ముంబైలో భారీ వర్షాలు…BSE సైన్‌బోర్డ్ ధ్వంసం

    August 5, 2020 / 09:56 PM IST

    భారీ వర్షాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం వర్షంతో పాటు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ప్రచండ గాలుల ధాటికి పలుచోట్ల హోర్డింగ్‌లు, చెట్లు కుప్పకూలాయి. అంతేకాకుండా, బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE) కార్యాయలంపై ఉండే సైన్ బోర్డు ధ్వంసమైంద

10TV Telugu News