Home » helath
ఆపిల్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలో విటమిన్లు, మినరల్స్ ఫైబర్ మొదలైనవి ఉంటాయి. అదే సమయంలో, దాని లోపల కేలరీలు 80 నుండి 100 మధ్య మాత్రమే ఉంటాయి. ఆపిల్ మన నాడీ వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుంది.
మైగ్రేన్ సమస్య ఉన్నవారు సామలను తింటే ఎముకలు, నరాలు దృఢంగా మారుతాయి. పేగు క్యాన్సర్ రాదు. బాలింతల్లో పాలు ఎక్కువగా తయారయ్యేలా చేస్తాయి. కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఉలవలను తినాలి. వీటి వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పాదానికి ఎప్పుడైనా చిన్న దెబ్బ తగలితే పుండు ఏర్పడుతుంది. మూడు నాలుగు రోజుల్లు పుండు మానకుంటే మాత్రం జాగ్రత్త పడటం మంచిది.
ఎరుపు రకాల్లో బీటా-కెరోటిన్ మరియు విటమిన్ ఎ అధికంగా ఉంటాయి, అందుకే అవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన శ్లేష్మ పొరలను ప్రోత్సహిస్తాయి.
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి జీర్ణాశయ పనితీరును మెరుగుపరిచటంలో పుచ్చకాయ బాగా ఉపకరిస్తుంది. ప్రేగు కదలికలను ఇది సులభతరం చేస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో పుచ్చకాయ రసం తాగడం వల్ల మలబద్ధక సమస్యను దూరం చేసుకోవచ్చు.
బాలింతల్లో పాలు పడేందుకు వెల్లుల్లి బాగా ఉపకరిస్తుంది. దీనిని తీసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా ఇతరత్రా ప్రయోజనాలు సైతం ఉంటాయి. పసిపిల్లల్లో గ్యాస్ సమస్యను, కడుపునొప్పి నివారణకు వెల్లుల్లి పనిచేస్తుంది.
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వ్యక్తులు గుడ్డులోని పచ్చసొన, మటన్, వంటి మాంసాలు తీసుకోకూడదు. ఎందుకంటే అవి కొలెస్ట్రాల్ స్థాయిని మరింత పెంచేందుకు అవకాశం ఉంటుంది.
క్యారెట్, బీట్ రూట్, గుమ్మడి కాయ గింజలు, చిలగడ దుంపలు, చేపలు, గుడ్లు, మొక్క జొన్నలు, పెరుగు, పాలు, చీజ్, పాల కూర, బ్రొకోలీ, గ్రేప్ ఫ్రూట్స్, మిరప కాయలు, యాపిల్స్, అవకాడో, బొప్పాయి పండు, యాప్రికాట్స్, పిస్తా పప్పు తదితర ఆహారాల్లో విటమిన్ ఎ పుష్కల�
బెండలోని మ్యూకస్ వంటి పదార్థం కడుపులో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మ్యూకస్ గ్యాస్ర్టిక్, ఎసిడిటీ సమస్యలకు చక్కని పరిష్కారం.
ఆ చెట్టు పేరు మన్షినీల్.. ఇది చాలా విషపూరితమైంది. చెట్టుకు అత్యంత సమీపంగా వెళ్ళినా సరే అనారోగ్యం పాలు కావాల్సిందే. అందుకే ఈ చెట్టు జోలికి వెళ్లేందుకు ఎవరు సాహసించరు.