Home » high alert
కర్ణాటక రాష్ట్రంలో జికా వైరస్ ప్రబలింది. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ నగరంలో ఒకరికి జికా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో జికా వైరస్ వ్యాప్తి చెందింది....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ఉదయం 11 గంటలకు విచారించనున్నారు....
విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. ముంపు ప్రాంతంలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. (River Godavari)
రష్యా దేశంలో శనివారం తిరుగుబాటు చేసిన వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ సంచలన ప్రతిజ్ఞ చేశారు.రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేస్తానని యెవ్జెనీ ప్రిగోజిన్ చెప్పారు. రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొట్టేందుకు సైనికులపై దాడ�
రష్యా దేశంలో శక్తివంతమైన కిరాయి గుంపు వాగ్నర్ శనివారం సాయుధ తిరుగుబాటుకు పాల్పడింది.రోస్టోవ్లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనాన్ని వాగ్నర్ కిరాయి సైన్య దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.ఈ తిరుగుబాటుతో మాస్కోలోని భద్రతా దళాలు హైఅలర్ట్ �
యూపీలో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసు అధికారులు హై అలర్ట్గా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు కాపాడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
భారీ విధ్వంసానికి కుట్రపన్నిన ఉగ్రవాదులు
ఆంధ్ర ప్రదేశ్లోని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్ను పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. స్టేషన్ చుట్టూ ఇనుప కంచెలు వేసి భద్రత ఏర్పాటు చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.
విశాఖ రైల్వే స్టేషన్ వద్ద హైఅలర్ట్ కొనసాగుతోంది. అగ్నిపథ్ ఫథకానికి నిరసనగా దాడులు జరిగే ఆవకాశం ఉండటంతో పోలీసులు భారీ మోహరించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు విశాఖ రైల్వే స్టేషన్ మూసివేశారు.
నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్య రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన రైల్వే స్టేషన్లకు భద్రత పెంచారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.