Home » high blood pressure
ప్రపంచ హైపర్టెన్షన్ డే ప్రాముఖ్యత: రక్తపోటును ఖచ్చితంగా నిర్ధారించుకోండి, దానిని నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి అన్న నినాధంతో ఈ ఏడాది ప్రపంచ హైపర్టెన్షన్ డే ప్రజల్లో హైపర్టెన్షన్పై అవగాహన కల్పించనుంది. హైపర్టెన్షన్ను క్రమం త
మొబైల్ ఫోన్ లు తక్కువ స్థాయిలో రేడియే ఫ్రీక్వెన్సీ శక్తిని విడుదల చేస్తాయి. ఇది స్వల్ప కాలిక ఎక్స్పోజర్ తర్వాత రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని అధ్యయనం తెలిపింది.
బిపి అతి తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు వివరీతమైన తలనొప్పి నిద్రలేమి, చూపు మసకభారతం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుప
హై బీపీని నియంత్రించాలంటే రెడ్ మీట్, మీగడ, వెన్న, నూనె ఆహారాలకు దూరంగా ఉండాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా కొబ్బరినీరు తాగాలి. వంటల్లో తప్పనిసరిగా వెల్లుల్లి ఉండేలా చూడాలి. నిత్యం తప్పనిసరిగా 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
అధిక రక్తపోటు ఉన్న పిల్లలో లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. సమస్య పెరిగినప్పుడే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పిల్లల్లో బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. బీపీ పెరిగే కొద్దీ పిల్లలకు ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది కూ�
హైబీపీ ఉన్నవారిలో కంగారు, ఆందోళన, అలసట, నిద్రలేమి సమస్యలు కనిపిస్తాయి ఈ లక్షణాలు ఉంటే హైబీపీగా అనుమానించాలి.
కొన్ని రకాల వ్యాయామాలు రక్తపోటు స్థాయిని తక్షణమే పెంచుతాయి. దీంతో మైకము, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
ఆకుపచ్చని ఆకు కూరలు, కూరగాయలు అధిక బీపీని నియంత్రించటంలో బాగా ఉపకరిస్తాయి. వీటిలో ఉండే నైటేట్స్ అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపకరిస్తాయి.
బోర్లా పడుకుని రెండు చేతులూ ముందుకు నిటారుగా చాపాలి. కాళ్లను దగ్గరగానే ఉంచి పాదాల్ని వెనక్కి చాపాలి. అనంతరం కుడికాలు, ఎడమ చేయి తలను శ్వాస తీసుకుంటూ పైకెత్తే ప్రయత్నం చేయాలి.
బీపీ, షుగర్ వంటి జబ్బులకు వినియోగించే ట్యాబ్లెట్ల గురించి ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఆ ట్యాబ్లెట్లు తీవ్రమైన మానసిక జబ్బులు తగ్గించేందుకు ఉపయోగపడతాయని అధ్యయనంలో తేలింది. ఆ ట్యాబ్లెట్లతో మెంటల్ నయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. స్క�