Home » high blood pressure
అధిక రక్తపోటు (Blood Pressure).. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీనివల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి
Haipar Tension: హైపర్ టెన్షన్ అంటే "అధిక రక్తపోటు" అని అర్థం. మన గుండె రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపుతుంది.
Stress Physical Health : దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇందులో హృదయ స్పందన రేటు పెరగడం, కండరాల్లో ఒత్తిడి, శ్వాస తీసుకోలేకపోవడం వంటివి ఉంటాయి.
మునగ పువ్వులలో పోషకాలు అధికంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియంతో సహా అవసరమైన పోషకాల మునగపువ్వులో ఉంటాయి. ఈ ఖనిజాలు రక్త నాళాల గోడలను సడలించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
అధికరక్తపోటు గుండె జబ్బులకు దారితీస్తున్నాయి. అలాగే పక్షవాతంతో పాటు కిడ్నీసమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్టోక్ గుండె సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. రక్తపోటు వల్ల కిడ్నీ రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడి కిడ్నీ దె
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల రక్తనాళాలు,నరాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 2020 నాటికి భారతదేశంలో మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణమని అంచనా వేయబడింది. అయితే దీనికి ఉప్పు వినియోగం ఒక్కటే ప్రధాన కారణం కాకపోయినప్పటికీ ఇది కూడా ఒక ముఖ్యకారణంగా గుర్తించారు.
మగ , ఆడ పునరుత్పత్తి కణజాల వాస్కులేచర్ , హార్మోన్ స్థాయిలు రెండూ హైపర్‌టెన్షన్‌తో ప్రభావితమవుతాయి. పురుషులలో హైపర్‌టెన్షన్ కారణంగా అంగస్తంభన, వీర్యం పరిమాణంలో తగ్గుదల, స్పెర్మ్ కౌంట్ , చలనశీలత, వంటివి చోటు చేసుకుంటాయి.
అనేక జీవనశైలి మార్పులు రక్తపోటును తగ్గించడంలో మీకు సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. చాలా మంది వైద్యులు ప్రతిరోజూ 30 నుండి 40 నిమిషాలు నడవాలని సిఫార్సు చేస్తారు. అయితే ఏదైనా ఏరోబిక్ యాక్టి�
శరీరంలోని అన్ని జీవరసాయన క్రియలు సక్రమంగా జరగాలంటే మెగ్నీషియం చాలా అవసరం. అది లోపిస్తే రకరకాల అనారోగ్య సమస్యలతో సంకేతాలను సూచిస్తుంది. అలాంటి సమయంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తినడంతోపాటు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.