Home » High Court
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హై కోర్టులో విచారణ జరుగుతోంది. కార్మికుల సమ్మె, 5100 రూట్ల ప్రైవేటీకరణ అంశంపై కోర్టు విచారిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు గానీ వెనక్కి తగ్గడం లేదు. హైకోర్టు కూడా చర్చలతో సమస్య పరి�
సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని.. మాకూ కొన్ని పరిమితులుంటాయని స్పష్టం చేసింది హైకోర్టు. ఏ చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మెను ఇల్లీగల్ అని పరిగణించాలంటూ ప్రశ్నించింది.
ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. నెల రోజుల దాటింది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి. ఈ విషయంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం (నవంబర్ 11)న విచారణ చేపట్టిన ధర్మాసనం వాదనల సమయంలో కీ�
ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. గత విచారణలో ప్రభుత్వ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, పూర్తి వివరాలను మరోసారి కోర్టుకు
ఆర్టీసీ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదికను కోర్టుకు సమర్పించనుంది.
ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. సమ్మెపై ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని తెలిపింది.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. కొన్ని విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదని.. తెలంగాణ ఆర్టీసీకి ఏ విధమైన చట్టబద్�
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. 2019, నవంబర్ 07వ తేదీ గురువారం జరుగుతున్న విచారణకు సీఎస్ జోషి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణరావు హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికార�
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మికులు పట్టుబడుతుండటంతో.. ఆర్టీసీ మెర్జ్ అయ్యే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. ఈ క్రమంలో 2019, నవంబర్ 07వ తేదీ గురువారం హైకోర్టులో జరిగే విచారణ కోసం ఇరువర్గాలు తమ వాదనలతో