High Court

    ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదు : సమ్మెపై హైకోర్టులో కౌంటర్ దాఖలు

    November 6, 2019 / 02:38 PM IST

    ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదని, మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీనే ప్రభుత్వానికి బాకీ పడిందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అధికారులు హైకోర్టుకు అఫిడవిట్ ను సమర్పించారు.

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు 

    November 3, 2019 / 12:21 PM IST

    ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు (నవంబర్ 3, 2019)న గతవిచారణలో జరిగిన వాదనలపై హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ఎస్ కె జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, మున్సిపల్ శాఖ కమ�

    ఆర్టీసీనే ప్రధాన ఎజెండా : తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

    November 2, 2019 / 10:07 AM IST

    తెలంగాణ  రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో శనివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యింది.  ఈసమావేశంలో ప్రధానంగా ఆర్టీసి సమ్మెపైనే చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాక�

    ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకు కుట్ర : అశ్వత్థామరెడ్డి

    November 1, 2019 / 02:58 PM IST

    టీఎస్ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు సమచారం ఇస్తోందన్నారు.

    ఆర్టీసీ సమ్మెపై విచారణ వాయిదా

    November 1, 2019 / 12:10 PM IST

    ఆర్టీసీ సమ్మె పిటిషన్‌ వచ్చే గురువారం (నవంబర్ 7, 2019) వాయిదా పడింది. సంస్థ ఇంచార్జ్‌ ఎండీ ఇచ్చిన నివేదికపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. తప్పుడు లెక్కలు సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. బస్సుల కొనుగోలుకు ఇచ్చిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లిం

    తప్పుడు లెక్కలు సమర్పిస్తారా : ఆర్టీసీ ఎండీ నివేదికపై హైకోర్టు అసంతృప్తి

    November 1, 2019 / 10:32 AM IST

    ఆర్టీసీ ఎండీ ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలు సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది.

    ఇలా ఉంది : ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై అఫిడవిట్

    November 1, 2019 / 10:00 AM IST

    ఆర్టీసీ స్థితిగతులపై యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.644.451 కోట్లు విడుదల చేసినట్లు యాజమాన్యం తెలిపింది.

    ఆర్టీసీ సమ్మె : హైకోర్టు ఏం చెబుతుంది

    November 1, 2019 / 01:57 AM IST

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 28వ రోజుకు చేరింది. ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ హాజరుతోపాటు పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించడంతో..ఈసారి లెక్కలను పక్కాగా సమర్పించేందుకు రెడీ అయ్యారు అధికారులు. ఇక రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఆర్టీసీ పరిస్థితి, అప

    నవయుగకు షాక్ : పోలవరం పనులకు తొలగిన అడ్డంకులు

    October 31, 2019 / 11:57 AM IST

    పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ హయంలో ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు, అవినీతి జరిగిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం జగ�

    బిగ్ బ్రేకింగ్ : పోలవరం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    October 31, 2019 / 11:30 AM IST

    పోలవరం నిర్మాణ విషయంలో హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్‌పై స్టే ఎత్తివేసింది కోర్టు. 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ..విచారణ ముగించింది. కొత్త కాంట్ర�

10TV Telugu News