Home » high prices
దీనివల్ల కొత్తగా కొనుగోలు చేయడానికి వారు అంతగా ఆసక్తి చూపడం లేదని కోల్‌కతాలోని జేజే గోల్డ్ హౌస్ హోల్‌సేలర్ హర్షద్ అజ్మేరా తెలిపారు.
ఎందుకిలా జరుగుతుందన్న విషయాన్ని నిపుణులు వివరించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రికార్డు స్ధాయికి చికెన్ ధరలు చేరాయి. కేజీ స్కిన్ చికెన్ రూ. 340, స్కిన్ లెస్ చికెన్ రూ. 350పైనే ఉంది.
సోమవారం పార్లమెంట్లో అధిక ధరలపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఎంసీకి చెందిన ఎంపీ కకోలి ఘోష్ డాస్టిదర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వాన్ని అధిక ధరలపై ప్రశ్నిస్తున్నారు. ఇంతలో ఆమె పక్కన కూర్చున్న........
అకాలంగా కురిసిన భారీ వర్షాలతో కూరగాయల ధరలు పెరిగాయి. ముఖ్యంగా టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో రూ.100 వరకు ఉన్న టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని క్రిసిల్ అంచనా వేస్తోంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ వెబ్ సైట్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. కానీ కొంత మంది భక్తులు ఇంకా దళారులను ఆశ్రయిస్తున్నారు.
ప్రజల్ని దోచుకోవటానికి కరోనా నిబంధనలు అడ్డురావుగానీ..నిరసనలు తెలియజేస్తే వాటిని కరోనా నిబంధనలు అడ్డు వస్తాయా? అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలపై పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలపటానికి పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయి�
ఆక్సిజన్ ను అధిక ధరలకు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్ రావు, జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
Sangam Dairy, Amul Controversy : అమూల్ ఆయుధాన్ని విపక్ష నాయకుడిపై ఎక్కు పెట్టాలని చూస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే. బినామీలతో డెయిరీని నడుపుతూ లాభాలు పంచుకుంటున్నారని ఎమ్మెల్యే అంటుంటే… కాదు కాదు నిజమైన రైతులతోనే నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు
దేశంలో గోల్డ్ స్మగ్లింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. విదేశాల నుంచి ఇండియాలోకి భారీ మొత్తంలో బంగారం అక్రమంగా రవాణా అవుతోంది. జూలైలో భారత ప్రభుత్వం దిగుమతి సుంకాలపై పన్నును పెంచడమే గోల్డ్ స్మగ్లింగ్ మరింత పెరగడానికి ఊతమిచ్చినట్టుయింది.&nb