Home » Himachal Assembly election
అంబులెన్సుకు దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్‌ని ఆపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దీంతో అంబులెన్సు ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్లిపోయింది. ఈ నెల 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బహిరంగ సభలో �
ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు నడిరోడ్డుపై ఉండిపోయింది. డ్రైవర్ ఎంతగా ప్రయత్నించినా ఆ బస్సు స్టార్ట్ కావడం లేదు. దీంతో పలువురితో కలిసి అనురాగ్ ఠాకూర్ ఆ బస్సును వెనక్కు నెట్టారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన వాహనాలు ముందుకు కదిలాయి. అనురాగ్ ఠా�
స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఓటరు శ్యామ్ సరన్ సింగ్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయనకు 106 ఏళ్లు. హిమాచల్ ప్రదేశ్ లోని తన స్వస్థలం కల్పాలో శ్యామ్ సరన్ సింగ్ కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠ�
రాష్ట్రంలోకి కొన్ని కొత్త పార్టీలు చొరబడ్డానికి ప్రయత్నిస్తున్నాయని, అయితే అలా చాలా మంది వచ్చి వెళ్లారని ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి నడ్డా అన్నారు. అలాంటి వారు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి వెళ్తుంటారని, వారిని హిమాచల్ ప్రదేశ్ ప్రజ
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ క్రమంలో బీజేపీ 62 స్థానాలకు బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. కేబినెట్ మంత్రితో సహా 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్