-
Home » Himachal pradesh
Himachal pradesh
కన్నీళ్లు పెట్టించే దృశ్యం.. ప్రాణం తీసేంత చలిలోనూ.. 3రోజులు యజమాని శవం దగ్గరే శునకం
అక్కడ మంచు విపరీతంగా కురుస్తోంది. ఎముకలు కొరికే చలి. మనుషులు కూడా వెళ్లలేని పరిస్థితులు. అయినా ఆ కుక్క మాత్రం మృతదేహం వదిలి వెళ్లలేదు.
ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సెల్యూట్ సోల్జర్స్.. హిమాచల్ ప్రదేశ్లో మహేశ్ బాబు సినిమా తరహా ఘటన.. వీడియో వైరల్.. నెటిజన్లు ప్రశంసలు..
Soldiers Fulfil Role Of Brother At Woman Wedding: 2024లో అరుణాచల్ ప్రదేశ్లో దేశంకోసం సైనికుడు ఆశీష్ కుమార్ ప్రాణాలు అర్పించాడు. అయితే..
ఆలయంలో వెలువడే అగ్నిజ్వాలలు ఎప్పటికీ ఆరని అద్భుతం.. జ్వాలాముఖి దేవాలయం
శక్తి ఆరాధనలో ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆలయంలో రోజువారీ నైవేద్యాన్ని అగ్నిజ్వాలల ముందు సమర్పిస్తారు.
కుక్క కుక్కకో QR కోడ్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. దీంతోపాటు వాటిని ట్రాక్ చేయడానికి ఏకంగా..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం వీధి కుక్కల (Stray Dogs) అంశం చర్చనీయాంశంగా మారింది. వీధి కుక్కల సమస్యపై ఇటీవల సుప్రీంకోర్టు..
రియల్ హీరోస్.. 200 కిలోల బరువున్న ఆవుని.. వీపు మీద మోస్తూ.. 3 కిమీ నడుస్తూ.. ఆసుపత్రికి తీసుకెళ్లిన సోదరులు..
ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వారు ఎదురు చూడలేదు. వెంటనే రంగంలోకి దిగారు. ఇద్దరూ ఆవును తమ..
ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు.. ఊరంతా సంబరాలు.. ఎందుకిలా, అసలేంటీ ఆచారం..
పండితులు స్థానిక భాషలో మంత్రాలను జపిస్తూ వధూవరుల మీద పవిత్ర జలాన్ని చల్లుతారు. చివరలో వారికి బెల్లం నైవేద్యం పెడతారు.
పాడైన రోడ్లు, నాలాల సమస్యలు.. రాజకీయ జీవితంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..
బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన రాజకీయ జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
అర్ధరాత్రి ముంచుకొచ్చిన ఉపద్రవం.. 67మంది ప్రాణాలను కాపాడిన కుక్క.. అసలేం జరిగిందంటే?
కుక్క చేసిన పనితో 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలతో బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు.
బాబోయ్.. చూస్తుండగానే పేక ముక్కలా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. తప్పిన పెనుప్రమాదం.. వీడియో వైరల్
సిమ్లాంలోని ఓ భవనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అయితే, ముందస్తుగా ఆ భవనంలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించడంతో పెనుప్రమాదం తప్పింది.