Home » Himachal pradesh
వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మంగళవారం కులు సందర్శించారు. పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, అయితే ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందని ఆయన అన్నారు
కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి.
ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఢిల్లీలో రెండో రోజు పాఠశాలలు మూతపడ్డాయి.
భీకర వర్షాలు, పోటెత్తిన వరదలు..
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు జలమయంగా మారాయి. మనాలి ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో బస్సు కొట్టుకుపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. బిలాస్పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, హమీర్పూర్, మండి, కులు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
North India Rains : కుంభవృష్టి వానలు పడుతున్నాయి. ఒక్కరోజులో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లా బాగిపుల్ ప్రాంతంలో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో పర్యాటకులతో పాటు స్థానికులు 200 మందికిపైగా చిక్కుకున్నారు.
ఆ బాలుడి కడుపులోనూ అతడు కర్రతో కొట్టడంతో ఆ చిన్నారి అక్కడే పడిపోయాడు.