Home » Hindu temple
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో మొదటి హిందూ ఆలయం బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ దేవాలయాన్ని మోదీ ప్రారంభించారు.
అరబ్ దేశంలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభం కానుంది.
ఆలయ నిర్మాణం 2011 నుంచి 2023 వరకు సుమారు 12 ఏళ్లు పట్టింది. అమెరికా వ్యాప్తంగా 12 వేల మందికిపైగా ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణంలో సుమారు 10 వేల విగ్రహాలను ఉపయోగించారు.
హిందూ దేవాలయంలో ముస్లిం జంట పెళ్లి జరిగింది. మతసామరస్యం వెల్లవిరిసిన ఈ పెళ్లి పెద్దలుగా వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిథులు హాజరయ్యారు. దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించారు.
కెనడాలో మరోసారి ప్రముఖ హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఆ దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఇటువంటి ఘటనలు అక్కడి భారతీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ మందిరంలో దుండగులు భారత వ్యతిరేక రాతలు రా�
మెల్బోర్న్ శివారు ప్రాంతం మిల్ పార్క్లో ఈ దేవాలయం ఉంది. ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎవరూ లేని సమయంలో దేవాలయానికి వచ్చిన ఖలిస్థాన్ మద్దతుదారులు.. భారత వ్యతిరేక నినాదాలను గోడలపై రాసి వెళ్లారు. ఈ దేవాలయ అధి�
ఉత్తరప్రదేశ్లో మత సామరస్యం వెల్లివిరిసింది. హిందూ దేవాలయం కోసం ఓ ముస్లిం వ్యక్తి భూమిని దానంగా ఇచ్చారు. ఈ సంఘటన షాజహాన్పూర్లో చోటుచేసుకుంది.
దుబాయ్లో నూతనంగా నిర్మించిన హిందూదేవాలయాన్ని బుధవారం భక్తులకోసం తెరవనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయం యూఏఈలోని బెబెలీ అలీ ప్రాంతంలో ఉంది. అయితే, దుబాయ్లో కేవలం రెండు హిందూ దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో మొదటిది 1958లో నిర్
అయోధ్య రామ మందిరం గర్భగుడి యొక్క నమూనా చిత్రాన్ని ఆదివారం మీడియాకు విడుదల చేశారు. గర్భగుడిలోకి చేరుకోవాలంటే ఆలయ ప్రధాన ద్వారం నుంచి 21 అడుగుల మేర ఎత్తు ఉండే మెట్లు ఎక్కాలి
పాకిస్తాన్లోని కరాచీలో హిందూ దేవాలయాన్ని ధ్వంచం చేశారు. రాంచోర్ లైన్ ఏరియాలోని ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. హిందూ దేవతా విగ్రహమైన జగ్ మయాను సుత్తితో