Home » Hindu temple
పాకిస్తాన్ లో పంజాబ్ ప్రావిన్స్‌లోని చక్వాల్ జిల్లాలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాన్ని సందర్శించేందుకు 112 మంది భారతీయ హిందువులకు మంగళవారం పాకిస్తాన్ వీసాలు జారీ చేసింది.
పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ హిందూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్ లో ఉన్న హిందువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Gnana Saraswati : భారత దేశంలో ప్రముఖ మైన సరస్వతీ దేవాలయాలు మూడు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం. ఎంతో చారిత్రక ప్రసిద్ధి కలిగిన క్షేత్రం ఇది. బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్టి�
చినో హిల్స్‌లోని ఇన్‌ల్యాండ్ ఎంపైర్‌లో హిందూ దేవాలయం వద్ద కోవిడ్ వ్యాక్సిన్ క్లినిక్ ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి ఆరంభమైనప్పటి నుంచి ఈ దేవాలయానికి సంబంధించి 21ఎకరాల ప్రాంగణంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు వినియోగిస్తున్�
Hindupur MLA Balakrishna Warning : ఏపీ మంత్రి కొడాలి నానికి సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తమను రెచ్చగొడితే..తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయం, చట్టంపై లెక్కలేనితనంతో మాట్లాడుతున్నారని, ఇష్టమొచ్చిన
Hindu temple destroyed పాకిస్తాన్ లో ఓ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు స్థానిక ముస్లింలు. బుధవారం(డిసెంబర్-30,2020) ఖైబర్ ఫంక్తువా రాష్ట్రంలోని ఖేరీ పట్టణంలోని ఓ ఆలయాన్ని స్థానిక ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో 1000కిపైగా ఉన్న ఓ హింసాత్మక గుంపు ధ్వంసం చేసింది. ఆలయ గోడల
God Vishnu Discovered Pakistan Swat : వందలవేళ్ల నాటి హిందు పురాతన విష్ణు ఆలయం బయటపడింది. వాయువ్య పాకిస్తాన్‌లోని స్వాత్ జిల్లాలో పర్వతప్రాంతంలో దాదాపు 1300 ఏళ్ల క్రితం నిర్మించిన విష్ణు దేవాలయాన్ని గుర్తించినట్టు పాక్, ఇటలీ పురావస్తు నిపుణులు వెల్లడించారు. బారికో�
సింగపూర్ లో ఉన్నఓ పురాతన దేవాలయ పూజారీని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అతను దొంగతనం చేశాడనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పూజారీని అదుపులోకి తీసుకున్నారు. పూజ
గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయానికి అంకురార్పణ జరిగింది. వేలాదిమంది భారతీయుల సమక్షంలో దేవాలయ నిర్మాణానికి శనివారం (ఏప్రిల్ 20, 2019) శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని నిర్మిస్తున్న బ�